* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

0 comments

భావోద్వేగం (కథ)

      16.12.2018న ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను రచించిన "భావోద్వేగం" అనే కథ ప్రచురింపబడింది. ఆ కథను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. కిందనున్న బొమ్మపై క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేసుకోవచ్చును. 

https://drive.google.com/file/d/1QJLx0DJHuFTzAtbibKrqpa0xyvEu0Xha/view


కథపై తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.  ధన్యవాదములు.!
0 comments

శృతిమించిన ఆలోచనలు (కథ)

      03.11.2019 న మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో నేను రచించిన "శృతిమించిన ఆలోచనలు" అనే కథ ప్రచురింపబడింది. ఆ కథను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. కిందనున్న బొమ్మపై క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేసుకోవచ్చును. 


కథపై తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.  ధన్యవాదములు.!
0 comments

ఎడబాసిన బంధం (కథ)

      13.10.2019 న V6 వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం దర్వాజలో ప్రచురించబడిన నేను రచించిన కథ "ఎడబాసిన బంధం" ను చదవడానికి కిందనున్న ఫోటోను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.!



తదుపరి తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు.!
ధన్యవాదములు.!
0 comments

వికసించని మనసులు (కథ)

      15.09.2019 న విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన నేను రచించిన "వికసించని మనసులు" కథను చదవడానికి కిందనున్న ఫోటోను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి. 



తదుపరి తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com)పెట్టడం మర్చిపోవద్దు.!
ధన్యవాదములు..!!
0 comments

నాన్న

తెలుగుతల్లి కెనడా వారు నిర్వహించిన కవితల పోటీ-2019లో బహుమతి పొందిన కవిత "నాన్న" ను చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలుపగలరు.!


0 comments

పుట్టిన రోజు

చిరునవ్వుల చిరునామ...
తప్పతడుగుల తహతహ తరుణం...
ఉవ్వెత్తున ఎగసే సంతోషాలు...
స్నేహితుల రాకతో సంబరాలు...
పెదవి మౌనానికి అసూయ కలిగించేలా...
కనుల వర్షానికే ఆహ్వానం పలికేలా...
గతానుభవాలను వెనక్కు నెట్టి...
పురోగానుభవాలను పరుగులేత్తిస్తూ...
కలల సౌధానికి పునాదులు పెంచుతూ...
సంభ్రమాశ్చర్యాలలో మమ్మల్ని తేలుస్తున్న
నీకే పుట్టినరోజు శుభాకాంక్షలు.                              

06th August, 2010.