చిరునవ్వుల చిరునామ...
తప్పతడుగుల తహతహ తరుణం...
ఉవ్వెత్తున ఎగసే సంతోషాలు...
స్నేహితుల రాకతో సంబరాలు...
పెదవి మౌనానికి అసూయ
కలిగించేలా...
కనుల వర్షానికే ఆహ్వానం
పలికేలా...
గతానుభవాలను వెనక్కు నెట్టి...
పురోగానుభవాలను పరుగులేత్తిస్తూ...
కలల సౌధానికి పునాదులు
పెంచుతూ...
సంభ్రమాశ్చర్యాలలో మమ్మల్ని
తేలుస్తున్న
నీకే పుట్టినరోజు
శుభాకాంక్షలు.
06th August,
2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనల కోసం...