07.06.2020 న ప్రముఖ దినపత్రిక V6 వెలుగు ఆదివారం అనుబంధం దర్వాజలో వచ్చిన నా కథ "యాక్సిడెంట్" ను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF పెడుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.
కథను చదివాక తమరి విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు!
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనల కోసం...