* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

0 comments

కొత్త స్వరం (కథ)

          31.05.2020న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో వచ్చిన నా కథ "కొత్త స్వరం" ను చదవడానికి కిందనున్న బొమ్మను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.            కథను చదివాక తమరి విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు.ధన్యవాదాలు....
0 comments

ఆశ్రమంలో ఒక రోజు (కథ)

      01.03.2020 న సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన నేను రచించిన "ఆశ్రమంలో ఒక రోజు" కథను చదవడానికి కిందనున్న ఫోటోను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.  తదుపరి తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com)పెట్టడం మర్చిపోవద్దు.! ధన్యవాదములు..!...
0 comments

యాక్సిడెంట్ (కథ)

          07.06.2020 న ప్రముఖ దినపత్రిక V6 వెలుగు ఆదివారం అనుబంధం దర్వాజలో వచ్చిన నా కథ "యాక్సిడెంట్" ను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF పెడుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.             కథను చదివాక తమరి విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు...
0 comments

కోతుల ఆహారశాల (పిల్లల కథ)

          23.02.2020 న ప్రముఖ దినపత్రిక సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో వచ్చిన నేను రచించిన మొట్ట మొదటి పిల్లల కథ "కోతుల ఆహారశాల" ను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF పెడుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.             కథను చదివాక తమరి విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు....
0 comments

లక్ష్మి నిర్ణయం (కథ)

          02.02.2020 న ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం "స్నేహ"లో ప్రచురించబడిన నా కథ లక్ష్మి నిర్ణయం. పాఠకుల సౌలభ్యం కొరకు PDF ఫైల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.            కథను చదివాక తమరి విలువైన అభిప్రాయంను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.  ధన్యవాదములు.!...
0 comments

రాతి గుండెలో నీళ్లు (కథ)

           తెలుగు వెలుగు, చతుర, విపుల, ఈనాడు ఆదివారం అనుబంధం వారు రామోజీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన కథావిజయం-2019లో రూ.2,000/-ల బహుమతి పొందిన నా కథ "రాతి గుండెలో నీళ్లు", జనవరి-2020 తెలుగు వెలుగు సంచికలో ప్రచురించబడింది. పాఠకుల సౌలభ్యం మేరకు PDF ఫార్మాట్లో ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.           ...
0 comments

కథలో జీవిత సత్యం (కథ)

          19.01.2020 న ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను రచించిన "కథలో జీవిత సత్యం" అనే కథ ప్రచురింపబడింది. పాఠకుల సౌలభ్యం కొరకు PDF ఫార్మాట్లో ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.! కథ చదివాక తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.! ధన్యవాదములు.!...
0 comments

భూమిపుత్రి (కథ)

          19.01.2020 న వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను రచించిన "భూమిపుత్రి" ప్రచురించబడింది. పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్లో అందుబాటులో ఉంచుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.! కథను చదివాక తమరి విలువైన అభిప్రాయం ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.  ధన్యవాదములు.!...