* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

0 comments

Anthology of Stories | ఆకు పచ్చని కన్నీళ్లు కథాసంపుటి

 

 


ఎంచుకున్న ఇతివృత్తాన్ని విలక్షణమైన శైలీ శిల్పాలతో చక్కటి కథగా మలచడంలో డా. జడా సుబ్బారావు చూపించే ప్రతిభా సంపత్తులు విశిష్టమైనవి.
వస్తువు ఏదైనా దానిని తగిన కథన నైపుణ్యంతో రూపుదిద్దినప్పుడే మంచి కథ వస్తుంది.
చిన్నచిన్న వాక్యాలతో, ఆకట్టుకునే సన్నివేశాల చిత్రణతో కథని రసరమ్య రీతిన సృజించడం సుబ్బారావు కథల్లోని ప్రధాన ఆకర్షణ - పాలపిట్ట బుక్స్

ధర: రూ.100/-లు మాత్రమే 
పోస్టల్ ఛార్జీలు ఉచితం.
పేమెంట్ చేశాక విధిగా తెలుపవలెను.
GPay/PhonePe/PayTM No: 9849031587 (Subba Rao Jada)