ఎంచుకున్న ఇతివృత్తాన్ని విలక్షణమైన శైలీ శిల్పాలతో చక్కటి కథగా మలచడంలో డా. జడా సుబ్బారావు చూపించే ప్రతిభా సంపత్తులు విశిష్టమైనవి.వస్తువు ఏదైనా దానిని తగిన కథన నైపుణ్యంతో రూపుదిద్దినప్పుడే మంచి కథ వస్తుంది.చిన్నచిన్న వాక్యాలతో, ఆకట్టుకునే సన్నివేశాల చిత్రణతో కథని రసరమ్య రీతిన సృజించడం సుబ్బారావు కథల్లోని ప్రధాన ఆకర్షణ - పాలపిట్ట బుక్స్ధర: రూ.100/-లు మాత్రమే పోస్టల్ ఛార్జీలు ఉచితం.పేమెంట్ చేశాక విధిగా తెలుపవలెను.GPay/PhonePe/PayTM...