జాగృతి వారపత్రిక వారు నిర్వహించిన శ్రీ.వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ-2017లో బహుమతి పొందిన కథ "స్పందించిన మనస్సు" 05.03.2018న జాగృతి వార పత్రికలో ప్రచురించబడింది. మరియు సుకథ.కామ్ అంతర్జాలంలో ప్రీమియం కథగా ప్రచురించబడింది. పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులో ఉంచుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
కథను చదివాక తమరి విలువైన అభిప్రాయం ఇక్కడ (telugukavithallu@gmail.com)...
Content
చెదిరిన సిగ్గు (కథ)
జాగృతి వారపత్రిక వారు నిర్వహించిన శ్రీ.వాకాటి పాండురంగారావు గారి స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ "చెదిరిన సిగ్గు" 12.11.2018న జాగృతి వార పత్రికలో ప్రచురించబడింది. పాఠకుల సౌలభ్యం కొరకు PDF ఫార్మాట్ లో అందుబాటులో ఉంచుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
కథ చదివాక తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.
ధన్యవాదములు.....
కూరలమ్మాయి (కథ)
22.12.2019 న మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో నేను రచించిన "కూరలమ్మాయి" అనే కథ ప్రచురించబడింది. ఈ కథను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. కిందనున్న బొమ్మపై క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేయండి.
కథ చదివాక తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి.
ధన్యవాదములు.!...
భావోద్వేగం (కథ)
16.12.2018న ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను రచించిన "భావోద్వేగం" అనే కథ ప్రచురింపబడింది. ఆ కథను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. కిందనున్న బొమ్మపై క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేసుకోవచ్చును.
కథపై తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి. ధన్యవాదములు.!...
శృతిమించిన ఆలోచనలు (కథ)
03.11.2019 న మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో నేను రచించిన "శృతిమించిన ఆలోచనలు" అనే కథ ప్రచురింపబడింది. ఆ కథను పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాను. కిందనున్న బొమ్మపై క్లిక్ చేసి కథను డౌన్లోడ్ చేసుకోవచ్చును.
కథపై తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి. ధన్యవాదములు....
ఎడబాసిన బంధం (కథ)
13.10.2019 న V6 వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం దర్వాజలో ప్రచురించబడిన నేను రచించిన కథ "ఎడబాసిన బంధం" ను చదవడానికి కిందనున్న ఫోటోను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.!
తదుపరి తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దు.!
ధన్యవాదములు....
వికసించని మనసులు (కథ)
15.09.2019 న విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన నేను రచించిన "వికసించని మనసులు" కథను చదవడానికి కిందనున్న ఫోటోను క్లిక్ చేసి PDF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.
తదుపరి తమరి విలువైన అభిప్రాయాలను ఇక్కడ (telugukavithallu@gmail.com)పెట్టడం మర్చిపోవద్దు.!
ధన్యవాదములు..!...