"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 15 February 2016

సమరసంఖం

అడుగులు పడే ఈ సమయమున
ఆగును నీ కోసమే.
ప్రతి సారి ఏదో రకంగా
తప్పక చెప్పే తప్పని మాటలు
ఎన్ననిచెప్తున్నారు.
ఏదో కావాలంటూ
విసుగెత్తిన ప్రతి మానవుని మనసు చూస్తుంది. 

ఇవ్వలేని ఈ నిస్సహాయకత బెదురుతూ,
ఆటుపోట్ల శ్రమ జీవనంలో కొట్టుకుంటూ,
పడగలెత్తిన పౌరుషం
పరుగు కోసం తాపత్రయ పడుతుంది. 
వింటున్నామని చెప్పుకుంటూ పొతే -
దరి చేరమా ఉవ్వేతున ఎగసే అలలా ! 
తీసుకుపోమా ఈ నాయకులను పాతళంలోకి.

ఇది మాత్రం కచ్చితంగా వినండి పాలకులారా..!
లేకపోతె అభివృద్దిలో మీరు ఉండరు
ఇక 
ఈ స్వతంత్ర భారతంలో మిగిలేది ఆర్పణ్యమే !!
15th August, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!