"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Sunday, 22 December 2019

స్పందించిన మనస్సు (కథ)

  జాగృతి వారపత్రిక వారు నిర్వహించిన శ్రీ.వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ-2017లో బహుమతి పొందిన కథ "స్పందించిన మనస్సు" 05.03.2018న జాగృతి వార పత్రికలో ప్రచురించబడింది. మరియు సుకథ.కామ్ అంతర్జాలంలో ప్రీమియం కథగా ప్రచురించబడింది. పాఠకుల సౌలభ్యం కొరకు ఇక్కడ PDF ఫార్మాట్ లో అందుబాటులో ఉంచుతున్నాను. కిందనున్న బొమ్మను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. 

https://drive.google.com/open?id=1MDPSZxY338y9eyqhvbRBv1cZoLoW1ZRV

కథను చదివాక తమరి విలువైన అభిప్రాయం ఇక్కడ (telugukavithallu@gmail.com) పెట్టడం మర్చిపోవద్దని మనవి. 
ధన్యవాదములు..!

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!