"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Thursday, 13 October 2016

పంతం వీడవా..?

ఎందుకమ్మా అంత పంతం నీకు..
ఏం చేశానని ఆ కోపం నీకు..
వరు ఇచ్చారు ఈ చనువు..
లా వచ్చావు ఈ మనస్సులోకు...
క్కడ చూశావు ఈ తనువును..
మంటివి నా మనస్సును గూర్చి - చిరాకుగా.. 
మిటీ విపత్కర పరిస్థితి నాకు..
టో వెళ్ళా ఈ తాపత్రయం కొరకు..
దో తెచ్చాను అడగలేని మౌనం - నాకు..
కరువు పెట్టాను నీపై అపనమ్మకం వచ్చినందుకు..
దైనా పరిష్కారం లభించకపోదా నాకు..
మనుకోనులే - నీవు పంతం వీడుతావని బయట టాకు.                    

15th August, 2010.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!