"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 8 June 2016

మది పోరాటం

తనువు లగ్నం కాకపోవటం గూర్చి అన్వేషించా,
ఆ అన్వేషణలో శున్యమే అగుపించింది.
తరచి చుస్తే –
ఓ ప్రతిరూపం రమ్మని పిలుస్తూ,
నాయనారాధనతో మిరుమిట్లు గొల్పుతూ,
కడాలిలా తమకం ఎగసిపడుతున్నట్లుగా,
వర్శానంతరము వికసించే పరిమళమై,
ఇంద్రధనుస్సులా తనువు చుట్టూ అల్లుకుంది.
ఆ ధనస్సుతో బానాలనే చూపులను సంధిస్తూ,
తన బందీలోనికి ఆహ్వానిస్తుంది.
ఆ సమయములో ఎద సంశయానికి గురౌతుంది.
                        వాక్కు లయ తప్పుతుంది.
                        ఉశ్వాస నిశ్వాసాలు ఎక్కువోవతున్నాయ్.
                        చరణాలు కదలాలని ఉవ్విల్లురుతున్నాయ్.
                        శరీరం అదుపు తప్పుతూ బరువౌతుంది.
                         ఐన ప్రవరాఖ్యునివోలె మొండికేస్తున్నా..!
                         లఘుమ సిద్దితో పోరాటం సాగిస్తోంది.                                     

18th June, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!