కారుమబ్బులు
కమ్ముకున్న క్రతువున
కురులను సుకుమారంగా సరిచేస్తూ కనిపించవు.
కమ్మని కావ్యం వ్రాస్తూ చూసా
కురులను సుకుమారంగా సరిచేస్తూ కనిపించవు.
కమ్మని కావ్యం వ్రాస్తూ చూసా
నీవే
కాలములో సిరావై చక్కని కావ్యాన్ని కురిపించావు.
కాలములో సిరావై చక్కని కావ్యాన్ని కురిపించావు.
తొలకరి జల్లులా
తొలిగా
ప్రేమను అందిస్తుంటే
తొలిసారిగా మదిచేలో ప్రేమపూలు విచ్చుకున్నాయి, అప్పుడు
తోరణాలు కట్టుకున్ననా ప్రేమ దర్వాజాకు,
త్వరణంలా చలిస్తా
తొలిసారిగా మదిచేలో ప్రేమపూలు విచ్చుకున్నాయి, అప్పుడు
తోరణాలు కట్టుకున్ననా ప్రేమ దర్వాజాకు,
త్వరణంలా చలిస్తా
తొలిప్రేమ
అనుభూతి కొరకు.
నను
వదిలేసి వెడుతుంటే
అశ్రువులు
భాధపడుతున్నాయ్ .
ఆ అశ్రువులే నీ కోసం పూలబాటలా మారుతున్నాయ్.
ఆ పూలబాటలో పయనించే నా కమలం నీవే
హరివిల్లులా ఆహ్లాదకరముగా ఉన్నా
ఎప్పటికప్పుడు రూపాలు మార్చావని ఆశిస్తున్నా . . . .
ఆ అశ్రువులే నీ కోసం పూలబాటలా మారుతున్నాయ్.
ఆ పూలబాటలో పయనించే నా కమలం నీవే
హరివిల్లులా ఆహ్లాదకరముగా ఉన్నా
ఎప్పటికప్పుడు రూపాలు మార్చావని ఆశిస్తున్నా . . . .
21st July,
2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు