"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 12 March 2016

అడుగులు

నిలబడి చేతిలోన గొడుగు 
పట్టుకున్న మనిషి నడుగు !

పంచాయితీలను ఏర్పాటు చేసే అరుగు 
లోలోన దాగున్న ఆవేశం మరుగు ! 

అబద్దాలైన మాటల పరుగు 
ఎప్పుడు అవునో తరుగు !

నాశనాన్ని ప్రేమించే పిడుగు
ఎప్పుడు ఆగుతుందో అడుగు !

యువతరాలు వేసే తప్పటడుగు 
పట్టుకొని నిలువునా కడుగు !

పీటపైన వ్యక్తి పెట్టుకున్న నలుగు 
ప్రణాళికలను స్వప్నిస్తూ వేసే ముందడుగు ! 

21st August, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!