"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 15 February 2016

విజయం

పురివిప్పిన పరిమళాలు కోరుకునే -
ఎదనిండా వెదజల్లే సమయము,
దరిచేరదా అని ఎదురుచూసే అవకాశం.
పరిశీలన ప్రయోగాత్మకాలలో నిఖిలమై 
పోరాట యోధుడు పరుగులేత్తెను చూడు.సంకుల సమరం మొదలైన తరుణంలో 
ఒత్తిడులను జయించుకుంటూ వెళ్ళినా -
అడిమిపట్టిన తహతహ తపనలను, 
ఏదో చేయాలనే ఆనందాల ఉప్పొంగులను,
ఒక్కసారిగా ఆగిపోయినా


నిరాశ పడకుండా 
నిరవధికంగా సాధనలో సాధించుకుంటూ 
ఆలోచనా విజ్ఞానాన్ని సాగనంపి "విజయం"తో 
పరిమళాలను ముందు తరంకు అందిచడానికి 
వస్తున్నా మా సీనియర్స్ కు శుభాకాంక్షలు.


17th September, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!