"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 18 January 2016

యెద బాధ

ఓ ప్రియసఖియా !
సజీవ శిల్పానికి ప్రతిరూపంగా భావిస్తే - 
బూరుగ చెట్టువలె గర్వపడుతున్నావు.
ప్రేమలో ప్రేమకై పొందికగా ఉంటావనుకుంటే 
ఓక్ వృక్షంలా ఎదిగిపోయావు.
ప్రేమకు మరో అర్ధం ఇస్తావనుకుంటే 
ప్రేమనే వ్యర్ధంగా మిగిల్చావు.
వనమాలిలా రక్షిస్తావనుకుంటే
నేఫంతీస్ లా భక్షించావు.


చెలియా ఇంతలా శిక్షించే బదులు - చంపేయ్ 
అయిష్టంతో కూడిన నీ కనులతో లోకాన్ని చూస్తూ 
                                  మృదు స్వభావిలా మదిగదిలో నిలయమౌతాను.                                     


24th August, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!