"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 18 January 2016

ఉత్తరం

చెప్పదలుచుకున్న విషయం 
పలుకరాని మౌనం.

కొన్ని మైళ్ళ దూర ప్రయాణం
అలుపెరగని తత్వం.

నయనాలపై కదలాడే రూపం
ఊహకందని వైనం.
                                                     
                                              
తెలియని ఉత్తేజం
తెలుసుకునే ఉల్లాస పర్వం.

కమ్మటి కమలమైన భావం
అనుభూతుల పర్వం.

నవకాంతులీనే తేజము
వెన్నంటే ప్రోత్సాహము.

వీటన్నిటి సమగ్ర రూపమే -  ఉత్తరం.                     
            

29th March, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!