నీచాతి నీచమైన ఓ
శునకమా -
విశ్వాసానికి మారుపేరుగా భావిస్తుంటే
విశ్వాస ఘాతుకానికి పాల్పడతావా ?
చెత్త కుప్పలలో తిరిగే నీవు
ఈ మధ్య చిత్తకార్తెలో లాగ ప్రవర్తిస్తున్నావు.
నలుపే రంగుగా ఉంటే ఆశ్చర్యంగా ఉన్నా ఫర్లేదులే
ఎందుకంటే...
నీవు మురికి గుంటలలో దోర్లుతావు కదా.!
విశ్వాసానికి మారుపేరుగా భావిస్తుంటే
విశ్వాస ఘాతుకానికి పాల్పడతావా ?
చెత్త కుప్పలలో తిరిగే నీవు
ఈ మధ్య చిత్తకార్తెలో లాగ ప్రవర్తిస్తున్నావు.
నలుపే రంగుగా ఉంటే ఆశ్చర్యంగా ఉన్నా ఫర్లేదులే
ఎందుకంటే...
నీవు మురికి గుంటలలో దోర్లుతావు కదా.!
ఆ మురికినే పౌడర్
లా భావించి
కళాశాల గదుల్లో తిరుగుతున్నావు.
సోల్లును కక్కే ఓ నల్లకుక్కా -
నాకుకుంటూ నా వద్దకు రాకు.
నీ తోక వంకరలా నా బుద్ధి వంకర.
నీ శరీరంపైనున్న ప్రక్కటేముకలను విరిచి
వైకుంటం దారి చూపిస్తా - చూస్కో !
మెరుపు కనుల నిశిలో వెలిగే కుక్కా
తరిమి తరిమి కొడతా
పోవే పో నల్లకుక్కా !!
కళాశాల గదుల్లో తిరుగుతున్నావు.
సోల్లును కక్కే ఓ నల్లకుక్కా -
నాకుకుంటూ నా వద్దకు రాకు.
నీ తోక వంకరలా నా బుద్ధి వంకర.
నీ శరీరంపైనున్న ప్రక్కటేముకలను విరిచి
వైకుంటం దారి చూపిస్తా - చూస్కో !
మెరుపు కనుల నిశిలో వెలిగే కుక్కా
తరిమి తరిమి కొడతా
పోవే పో నల్లకుక్కా !!
02nd July,
2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు