"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 18 January 2016

మేఘమధనం

వాన వరదై పడుతూ ఉంటే -
ఈతరం
యువతరం వెల్లువై వస్తుంటే -
చూసే చూపరుల కనులు ఆనంద పడుతుంటే -
గమనించిన ఆనందం రెట్టింపు అవుతుంటే -
అంతరంగ ఆవిష్కరణలు ముచ్చట పడుతుంటే - 
పెల్లుబికిన ఆవేశానికి
అభ్యంగనస్నానం జరుగుతుంటే -
అణువణువులోనున్న శక్తి పుంజం ప్రకాశిస్తుంటే -
సమూలాగ్ర మార్పులకు కారణం తెలీక
వరుణుడు ఆగిపోయాడు.
వెలుగు ప్రక్కనున్న నీడలోకి జారింది యువతరం..!!


అందుకే
కనిపెట్టబడింది మేఘమధనం !!08th July, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!