"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Tuesday, 12 January 2016

ఆ కళ్ళు

మేల్కొంటాయ్ !
ఎర్ర పడతాయ్ !
నిజం చెప్తాయ్ !
సమర్దిస్తాయ్ !
ఆనంద పడతాయ్ !

కవ్విస్తాయ్ !
మాయ చేస్తాయ్ !
మురిపిస్తాయ్ !
మైమరపిస్తాయ్ !
వర్షిస్తాయ్ !
వర్ణా లద్దుకుంటాయ్ !

భయ పడతాయ్ !
భయ పెడతాయ్ !
బాధ పడతాయ్ !
బరు వెక్కుతాయ్ !
భావాన్నిస్తాయ్ !

కరుణిస్తాయ్ !
కనికరిస్తాయ్ !
కాపాడతాయ్ !
నిద్రిస్తాయ్ !
కలలు కంటాయ్ !

  26th December, 2013.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!